భానుమతి- అత్తగారి కధలు |
సామర్ధ్యం. ఆవిడలోని ఇంకోక విశేషం, హాస్య సాహితి కధల్ని పండించడం లో దిట్ట. ఆవిడ రచించిన
'అత్తగారి కధలు' హాస్యం తో పాటు సందేశాన్ని కలిపి, భాష తో ప్రాసని కలిపి మనసుని ఆహ్లాద పరుస్తాయి.
'కృష్ణార్పణం' అంటూ అత్తగారి ఆవకాయ కధైనా , ' వడియాలు వడగళ్ళ లాగ ఉన్నాయి' అంటూ మరొక కధైనా ,
ప్రతి కధా ఒక మచ్చు తునక. ఎవరో సాహితి పిపాసులు, ఆ కధల్ని mp3 లో రికార్డు చేసి పెట్టారు. తీరిక సమయం
లో తప్పక వినగలరు. లింక్ http://techsri.wordpress.com/
No comments:
Post a Comment