శ్రీ చాగంటి వారి ప్రవచనాలు
మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను సవివరంగా, ఆసక్తికరంగా వివరించే శ్రీ
చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు online వినడానికి, ఇంకా డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ఉపయోగించండి.
వీరు తమ ప్రవచనాలకు గాని, సందేశాలకు గాని ఒక్క రూపాయి ఆశించక, ఉచితంగా ధర్మ ప్రచారం చేస్తున్న
మహనీయులు. ఇంతటి గొప్ప వ్యక్తులను ఈ కర్మ భూమిలో తప్ప మరెక్కడయినా చూడగలమా?
www.srichaganti.net
ధన్యవాదములు.
చాగంటి వారు చెప్పిన ప్రవచనం లో కొన్ని ఆడియో కట్ చేసి ఈ బ్లాగ్ లలో పోస్ట్ చేశాను .. ఒకసారి చూడగలరు
ReplyDeletehttp://thegoldenwords.blogspot.in/