చందమామ - ఆన్ లైన్ |
మిత్రులారా,
చిన్నప్పటి చందమామలు చదువుకున్న రోజులు గుర్తున్నాయా? బేతాళ కధలు, నీతి కధలు, జానపద serials ,
పోటీలు పడి మరీ చదువుకునేవాళ్ళం కదూ. చందమామ ఎడిటర్ శ్రీ... రాజశేఖర్ గారు క్రింది లింక్ ను పంపించారు.
చూడగానే చాలా సంతోషం వేసింది. ఏదో పోగొట్టుకున్న పెన్నిధి దొరికినంత ఆనందం కలిగింది. ఇందులో, 1947
నుంచి చందమామలు మనకు కావలసిన భాషలో, కావలసిన సంవత్సరం, నెల ఇచ్చి online చదువుకోవచ్చు.
ఇంకా మన చిన్నారులకు మంచి మంచి కధలు చదివి వినిపించచ్చు. శ్రీరాజశేఖర్ గారికి నా ధన్యవాదములు. లింక్
సేవ్ చేసుకుంటారు కదూ ,
ధన్యవాదములతో
పద్మిని
http://www.chandamama.com/
the link you have given below was not working now. please give another link
ReplyDelete